Suryapet Collector visited paddy centers : సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సీరియస్, మిల్ల ర్లు తరుగు పేరుతో కోత విధిస్తే కఠి న చర్యలు తధ్యం 

Suryapet Collector visited paddy centers : ప్రజా దీ వెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లాలో ధాన్యం కొను గోలు ప్ర క్రియను మరింత వేగవంతం చే యాలని, రైతులకు ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ప వార్ అధికారులను ఆదేశించారు. బు ధవారం జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి ఆయన మున గాల మండలంలోని బాలాజీ రైస్ మిల్, కోదాడ మండ లం లోని శ్రీ వాసవి మాతా రైస్ మిల్, శ్రీ...