Suryapet district Brutal murder : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లాలో మరోఘోరం, సోలిపేట భూవివాదంలో దారుణహత్య

  Suryapet district Brutal murder : ప్రజా దీవెన, సూ ర్యాపేట: సూర్యాపేట జిల్లా మరో దారుణా నికి వేదిక అయింది. సూర్యాపేట మండలం సోలిపేట గ్రామం ఒక్కసా రిగా ఉలిక్కిపడింది. పచ్చని పొలాలు సాక్షి గా సాగుతున్న ఒక నిగూఢ పగ, చివరకు ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. దశాబ్దాలుగా నలిగిన భూ వివాదం సోమవారం రాత్రి వేళ కి రాతక హత్యగా మారి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిం చింది. 50 ఏళ్ల మేకల జయరాములు అనే రైతు తోడబు...