Praja Deveena
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 4:14 am Posted by : praja deveena

Suryapet district Land Dispute horrific Murder : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లాలో మరోఘోరం, సోలిపేట భూ వివా దంలో దారుణహత్య 

Suryapet district Land Dispute horrific Murder : ప్ర జా దీవెన, సూర్యాపే ట: సూ ర్యా పేట జిల్లా మరో దారుణా నికి వేదిక అయింది. సూర్యాపేట మండలం సోలిపేట గ్రా మం ఒక్కసారిగా ఉలి క్కిపడింది. పచ్చని పొలాలు సాక్షి గా సాగుతున్న ఒక నిగూ ఢ పగ, చివరకు ఒకరి ప్రాణాన్ని బలి తీసు కుంది. దశాబ్దాలు గా నలిగిన భూ వివాదం సోమవా రం రాత్రి వేళ కి రాతక హత్యగా మారి స్థానికంగా తీవ్ర సం చలనం సృష్టించింది. 50 ఏళ్ల మేకల జయరాములు అనే రై తు తోడబుట్టినోళ్ల చేతి లోనే దారుణంగా నరికి చంపబడ్డా రు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈదారు ణానికి వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ చూస్తే.. జ యరాములుకు నలుగురు అన్నద మ్ములు ఉన్నారు. అందులో సోద రుడు కృష్ణయ్యతో జయరాము ల కు వ్యవసాయ భూమి విష యంలో కొన్నేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా వివాదం నడుస్తోంది.అయితే, ఇటీవల కృష్ణయ్య కుమా రుడు వి వాదాస్పద పొలంలోబోర్ వేయించడంతో ఈ కుటుంబ కల హం క్లైమాక్స్ కు చేరింది. ఆ బోర్ బావి వారి మధ్య పగల బావిగా మారింది. పంచాయితీలు జరిగినా సద్దుమణగని క్రోధం లోలోపల రగులుతూనే ఉంది.

అయితే సోమవారం చీకటి పడ్డాక ఆ పగకాస్తా కట్టలు తెం చుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రత్యర్థులు జయరాము లును ఒంటరిగా దొరకబుచ్చుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం నిందితులు కత్తుల తో జయరాములుపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తప్పించుకు నే లోపే కిరాతకంగా నరికి చంపేసి, అక్కడ నుండి పరారయ్యారు. “దే శాన్ని కా పాడాల్సిన జవానే.. నా భర్తను కాటేశాడని ఘటనపై మృ తుడి భార్య కన్నీరుమున్నీరవుతూ సంచలన ఆరోపణలు చేశారు.

ఈ దారుణ హత్య వెనుక ఉన్న ప్ర ధాన నిందితుడు మరెవ రో కాదు.. దేశ రక్షణలో ఉండాల్సిన ఒక సీ ఆ ర్పీఎఫ్ (CR PF) కానిస్టేబుల్ అని ఆమె ఆరోపించారు. భూ తగాదా లే తన భర్తను బలితీసుకున్నాయ ని ఆమె రోదించిన తీరు స్థానికుల ను కంటతడి పెట్టించింది.ఇదిలా ఉండగా ఘోరం జరిగిన వెంటనే సూర్యాపేట రూరల్ ఎస్సై బాలు నాయక్ తన బృందంతో సం ఘట నా స్థలానికి చేరుకున్నారు.

రక్తపు మడుగులో ఉన్న జయరా ములు మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. అనంతరం పోస్టుమా ర్టం నిమిత్తం మృతదేహా న్ని సూర్యాపేట జనరల్ ఆసుప త్రి కి తరలించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తును వే గవంతం చేశారు. పరారీలో ఉన్న నిందితుల CR P F కానిస్టేబుల్ సహా కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చ ర్యలు చేపట్టారు.

భూ గొడ వలే పూర్తి కారణమా? లేక దీని వె నుక ఇంకా ఏవై నా కోణాలు ఉన్నా యా? అనే విషయా లు పోలీసుల విచా రణలో తేలాల్సి ఉంది.సొంత అన్నద మ్ముల మధ్య పెరిగి న భూపగ ఒకరిని అనంత లోకాల కు, మరికొందరిని జైలు గో డల మధ్యకు నెట్టేసిన ఈ ఘటన సోలిపేటలో తీవ్ర విషాదా న్ని నింపింది.