Suryapet district Land Dispute horrific Murder : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లాలో మరోఘోరం, సోలిపేట భూ వివా దంలో దారుణహత్య
Suryapet district Land Dispute horrific Murder : ప్ర జా దీవెన, సూర్యాపే ట: సూ ర్యా పేట జిల్లా మరో దారుణా నికి వేదిక అయింది. సూర్యాపేట మండలం సోలిపేట గ్రా మం ఒక్కసారిగా ఉలి క్కిపడింది. పచ్చని పొలాలు సాక్షి గా సాగుతున్న ఒక నిగూ ఢ పగ, చివరకు ఒకరి ప్రాణాన్ని బలి తీసు కుంది. దశాబ్దాలు గా నలిగిన భూ వివాదం సోమవా రం రాత్రి వేళ కి రాతక హత్యగా మారి స్థానికంగా తీవ్ర సం...