Suryapet District SP Narasimha : రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని స్థాయిల్లో భద్రత కమిటీలు
Suryapet District SP Narasimha : ప్రజా దీవెన, సూ ర్యాపేట: ప్రజాపా లన ప్రగతి ప్రణాళిక లో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్ర మం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టే షన్ లో జరిగిన సమావేశంలో వారం రోజుల అరైవ్ అలై వ్ రోడ్డు భద్రత కార్యక్రమాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ నర సింహ ప్రస్తావించారు.ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మా ట్లాడుతూ ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరడం రోడ్డు ప్ర మాదాలను అరికట్టడం ఏ ఒక్కరూ...