Suryapet police arrive alive campaign : జైళ్లశాఖ డీజి సౌమ్యమిశ్రా హితవు, అజాగ్రత్త ప్రయాణంతో ప్రాణాలకే పెనుముప్పు

  Suryapet police arrive alive campaign :  ప్రజా దీవె న, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్ర తి ఒక్కరూ కృషి చేయాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యమిశ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్,అలైవ్ కార్యక్రమంలోముఖ్య అ తిదిగా పాల్గొన్నారు. ముందుగా స్థానిక కల్నల్ సంతోష్ బా బు చౌర స్తా నుండి రోడ్డు భద్రతపై నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు....