Suryapet Robbery Case : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట రాబరీ కే సు ఛేదన, నలుగురు నిందితుల అరెస్ట్, రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

Suryapet Robbery Case : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లాలో సంచలనం సృష్టించిన రాబరీ కేసును పోలీసులు ఛే దించారు. నల్లగొండ జిల్లా సీసీఎస్ మరియు ఆత్మకూరు పోలీసుల సంయుక్త చర్యలో నలుగురు నిం ది తులను అరెస్ట్ చేసి సుమారు రూ.13.35 లక్షల విలువైన బం గా రం, వెండి, వాహనాలు, ఇతర వస్తువులను స్వాధీ నం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివ రాలను జిల్లా పోలీస్ కార్యాల యంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో జిల్లా...