Suryapet SP Narasimha : యువత డ్రగ్స్‌కుదూరంగా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి
Suryapet SP Narasimha : ప్రజాదీవెన, సూర్యాపేట: ప్ర జా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్యాచరణలో భా గంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చి వ్వెం ల మండల పరిధిలోని దురా జుపల్లి గ్రామ సమీపంలో గల ప్రతిష్ట ఫార్మసీ కళాశాలలో విద్యార్థుల కు డ్రగ్స్ నిర్మూలన ప ట్ల విస్తృత అ వగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్యఅతి థిగా హాజరై ప్రసంగించారు.ఈ సం దర్భంగా జిల్లా...