Suryapet SP Narasimha trafic precautions : సూర్యాపేట ఎస్పీ నరసింహ కీలక సూచన, పోలీసు సిబ్బంది ఎండ తీవ్రత జాగ్రత్తలు పాటించాలి
Suryapet SP Narasimha trafic precautions : సూ ర్యాపేట, ప్రజాదీవెన: ఎండాకాలం వేడి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది ఎండ వేడి, కాలు ష్యం వల్ల ఇబ్బందులు పడకుండా సిబ్బం ది సంక్షేమంలో భాగంగా జి ల్లా ఎస్పి నరసింహ శనివారం జి ల్లా పోలీసు కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కి ట్స్ అందించారు. చలువ అద్దాలు, బాటిల్స్, వైట్ క్యాపులు, హెల్మెట్ అందించి సూచనలు చేశారు. ఎండకు డి హై డ్రేషన్...