Suryapet SP Narasimha : సూర్యాపేట ఎస్పీ నరసింహ కీలక ప్రకటన, పోలీసుపిల్లల కోసం వినో ద శిబిరo ఏర్పాటు
Suryapet SP Narasimha : ప్రజా దీవెన, సూర్యాపేట: విద్యార్థులకు వేసవి వినోద శిబిరం, వినోదవంతమైన కార్య క్రమం జిల్లా పో లీసు కార్యాలయంలో ఎస్పీ నరసింహ శని వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన యో గా జుంబా డాన్స్, క్రీడలు మొదలగు ఉల్లాసభరితమైన కా ర్యక్రమాల లో విద్యార్థులు విల్లాసం, ఆనందోత్సవాలతో గడి పారు. బాలలతో క లిసి జిల్లా ఎస్పి, అదనపు ఎస్పీ, డీ ఎస్పీ లు, సీఐలు, అర్ఐలు, ఎస్ఐ లు, ఆర్ఎస్ఐ లు, పోలీసు సి బ్బం...