Suryapet Spark cordon search : సూర్యాపేట సుందరయ్య నగర్ లో కార్డన్ సెర్చ్, పోలీసుల అదు పులో నలుగురు అనుమానితులు

Suryapet Spark cordon search : ప్రజా దీవెన, సూర్యా పేట: శాంతి భద్రతల పరిరక్షణ కోసం, అనుమా నిత వ్యక్తుల కదలికల నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల నిర్మూ లన కోసం పోలీస్ కార్డెన్ అండ్ సె ర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తు న్నా మని సూర్యాపేట డిఎస్పి ప్రసన్న కుమార్ తెలిపారు. సూర్యాపేట జి ల్లా కేంద్రం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సుంద రయ్య నగర్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున ప ట్ట ణ పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి...