Praja Deveena
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 4:46 am Posted by : praja deveena

Suryapeta run for unity సూర్యాపేట కుడకుడలో రన్‌ఫర్‌ యూనిటీ

సూర్యాపేట కుడకుడలో రన్‌ఫర్‌ యూనిటీ

Suryapeta run for unity:; ప్రజా దీవెన, చివ్వెంల: జాతీ య స్వే చ్ఛ కోసం పోరాడిన సర్దార్‌ వ ల్లభ్‌ భాయ్‌ పటేల్‌ గౌరవార్ధం ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్స వం జరుపుకుం టు న్నామని చివ్వెంల ఎస్సై మహేశ్వర్‌ పేర్కొన్నారు. జాతీయ ఐక్య తా దినోత్సవం పురస్కరించుకొని నిర్వ హించగా ఈ కార్యక్రమాన్ని భా గంగా చివ్వెంల పోలీ స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం చివ్వెంల మం డ లంలోని కుడకుడ గ్రామ పాఠశాల వద్ద నుంచి 2 సరన్‌ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా చివ్వెంల ఎస్సై మహేశ్వర్‌ జెండా ఊపి రన్‌ను ప్రా రం భించారు. ఈకార్యక్రమంలో ఆవు దొడ్డి శివ, తన్వీర్‌ హుస్సేన్‌, అవ దొ డ్డి శ్రీకాంత్‌, నాని, రత్నవత్‌ నాగ రాజ్‌, మద్దికుంట్ల చింటూ, రమేష్‌, మని, ప్రవీణ్‌, సాయి, ప్రణయ్‌ , శ్రవణ్‌, పోలీస్‌ సిబ్బంది, పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.