Suryapeta SP k Narasimha : మూసినదిపై బీమారం లోలెవల్ బ్రిడ్జి వద్ద నీటిప్రవాహ పరిస్థితులపై ఎస్పి నరసింహ ఆరా

Suryapeta SP k Narasimha : ప్రజాదీవెన, సూర్యాపేట: ప్రజల రక్షణలో పోలీసు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తున్నారు అని జిల్లా ఎస్పి నరసింహ అన్నారు. వర్షాల దృష్ట్యా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున గురువారం సూర్యాపేట రూరల్ పరి ధి వేదేరివారి గూడెం వద్ద మూసినదిపై భీమారం లో-లెవెల్ బ్రిడ్జి వ ద్ద నీటి ప్రవాహ పరిస్థితిని ఎస్పీ నర్సింహా ఐపీఎస్ పరిశీలించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధిక వర్షాల వల్ల చెరువులు నదులు కుంటలు నిండి ప్రమాదకర రీతిలో...