Suryapeta SP Narasimha recovery mobiles : సూర్యాపేట పోలీసుల ప్రత్యేక చొ రవ, బాధితులకు మరోసారి రికవ రీ ఫోన్ ల అందజేత

  Suryapeta SP Narasimha recovery mobiles : ప్రజా దీవెన, సూర్యాపేట : జిల్లా పోలీస్ కార్యాలయంలో సో మ వారం సెల్ ఫోన్ రికవ రీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజ లు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమా రు 20 లక్షల రూ పాయల విలువ గల 103 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి జి ల్లా ఎస్పీ నరసింహ ఐ‌పి‌ఎ స్ చేతుల మీదుగా 12వ సారి సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందజేశారు. ఈ...