Swiss Tour turned 50 Crore Mystery : బిగ్ బ్రేకింగ్, స్విస్ టూర్ లాస్ట్ సీన్, తెరమీదకు రూ. 50 కోట్ల మిస్టరీ
Swiss Tour turned 50 Crore Mystery : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్‌కు చెందిన ఒక మధ్యతరగతి దంపతులు స్విట్జర్లాండ్ అందాల ను చూసేందుకు విమానం ఎక్కా రు. కట్ చేస్తే... అక్కడ వారు ల్యాండ్ అయ్యారో లేదో తెలియ దు, ఫోన్లు స్విచ్ఛాఫ్. కంగారుపడి న కూతురు పో లీస్ స్టేషన్‌లో కం ప్లైంట్ ఇచ్చింది. సీన్ కట్ చేస్తే... ఇక్కడే అ సలు ట్విస్ట్ రివీల్ అయిం ది! అది కేవలం 'మిస్సింగ్' కేస్ కా దు... పక్కా...