T20 cricket World Cup winner India: బిగ్ బ్రేకింగ్, టీ 20 వరల్డ్ కప్-2026లో భారత్ ఘన విజయం, న్యూజిలాండ్‌పై భారీ గెలుపు
T20 cricket World Cup winner India: ప్రజా దీవెన అ హ్మదాబాద్ : టీ20 వరల్డ్ కప్-2026 ఫైనల్‌లో భారత్ అ ద్భుత ప్రదర్శనతో ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచింది. న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ భారత ఆటగాళ్లు అద్భు తంగా రాణించడంతో ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వి కెట్ల నష్టానికి...