T20 World Cup final: బిగ్ బ్రేకింగ్, పరుగుల తుఫాన్ సృష్టించిన భారత్, న్యూజిలాండ్‌కు హిమాలయ లక్ష్యం
T20 World Cup final: ప్రజా దీవెన, అహ్మదాబాద్: అహ్మ దాబాద్ నరేంద్ర మోదీ స్టే డియం కేంద్రంగా జరుగుతోన్న టీ 20 ప్రపంచకప్ ఫైనల్ రో జు క్రికెట్ అభిమానులకు మరచి పోలేని జ్ఞాపకంగా నిలిచి పోయింది. సూర్యకుమార్ యాద వ్ నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు స్టే డియంను పరుగుల పం డుగగా మార్చేశారు. కివీస్ బౌలర్ల పై ఎలాంటి కరుణ లేకుం డా దాడి చేస్తూ భార త్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి...