TACE treatment liver cancer : యశోదా ఆసుపత్రి వైద్యుల విజయం, లివర్ క్యాన్సర్‌కు అత్యాధునిక టేస్ చికిత్సతో రోగికి మరోజీవితం

TACE treatment liver cancer : ప్రజా దీవెన, నల్లగొండ: 'క్యాన్సర్' అన్న పేరు వినగానే మన సులో ఏ దో తెలియని భయం, ఆందోళన మొదలవుతాయి. ముఖ్యంగా లి వర్ క్యాన్సర్ (హెపటోసెల్యులార్ కార్సి నో మా) విషయంలో ఈభయం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రారంభ దశలో బయ టపడటం చాలా కష్టం. అలసట, కడు పునొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించేసరికే వ్యాధి ముదిరిపోయి ఉంటుంది. కానీ, ఆ ధునిక వైద్యశాస్త్రం ఇప్పుడు ఈ భ యాలను...