Tadepalligudem police ACB trapped : బిగ్ బ్రేకింగ్, తాడేపల్లిగూడెంలో ఖాకీల ‘లంచం’ ఆట, ఏసీబీ చెరలో ఎస్ఐ, కానిస్టేబుల్

  Tadepalligudem police ACB trapped : ప్రజా దీవెన, అమరావతి: తాడేపల్లిగూడెంకు రక్షణ కల్పిం చాల్సిన చోటే రాబందులు పొంచి ఉంటే చట్టాన్ని కాపాడా ల్సిన చేతులే అ క్రమ వసూళ్లకు చాచిన వేళ ఏసీబీ అధికా రులు మెరుపు దాడి చేసి వారి ఆట కట్టించారు. తాడేపల్లి గూడెం టౌన్ పో లీస్ స్టేషన్‌లో కలకలం రేపిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇ క్కడ ఉన్నాయి. ఒక ప్రేమ జంట తమ పెళ్లి విష యంలో సాయం కోసం పోలీ...