Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 4:41 pm Posted by : praja deveena

tamil nadu accident : బిగ్ బ్రేకింగ్, తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం, 8మంది దుర్మరణం

 బిగ్ బ్రేకింగ్, తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం, 8 మంది దుర్మరణం

tamil nadu accident: ప్రజా దీవెన, తమిళనాడు: తమిళ నాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధ వా రం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత టైరు పేలి అదుపుతప్పి బ స్సు రెండు వాహనాలను ఢీకొనడంతో ఈ ఘోర రోడ్డుప్రమాదం సం భవించింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెంద గా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

పోలీసుల అందించిన వివరాల ప్రకారం బస్సు తిరుచ్చి నుంచి చె న్నై వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టైరు అకస్మా త్తుగా పేలడంతో బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహ నా లను ఢీకొట్టింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అంబు లెన్సులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసా గిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడినవారు ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అ వకాశం ఉందని స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.