tamil nadu accident : బిగ్ బ్రేకింగ్, తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం, 8మంది దుర్మరణం
బిగ్ బ్రేకింగ్, తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం, 8 మంది దుర్మరణం tamil nadu accident: ప్రజా దీవెన, తమిళనాడు: తమిళ నాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధ వా రం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత టైరు పేలి అదుపుతప్పి బ స్సు రెండు వాహనాలను ఢీకొనడంతో ఈ ఘోర రోడ్డుప్రమాదం సం భవించింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెంద గా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల అందించిన వివరాల ప్రకారం బస్సు తిరుచ్చి నుంచి చె...