tamilnadu cm Vijay oath confirm : బిగ్ బ్రేకింగ్, తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం, ఉత్కంఠతకు వాతావరణానికి తెర 

tamilnadu cm Vijay oath confirm : ప్రజా దీవెన, చె న్నై: తమిళనాడు రాజకీ యాల్లో ఉత్కంఠ భరితంగా సాగు తున్న పరిణామాలు ఇ ప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. సినీ స్టార్ విజయ్ నేతృ త్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పా టుకు మార్గం సుగ మ మ వుతోందన్న సంకేతాలు రాష్ట్ర రా జకీయాలను హీట్‌ఎక్కిస్తు న్నా యి. తగిన సంఖ్యాబలాన్ని సమీకరించిన విజయ్, త్వ రలోనే గవర్నర్ ఆ ర్వీ ఆర్లేకర్‌ను మరోసారి కలవను న్నారని పార్టీ వర్గాలు చెబుతున్నా యి....