Tamilnadu CM Vijay Oath : బిగ్ బ్రేకింగ్, ముగిసిన విజయ్ ప్ర మాణస్వీకారం, తమిళనాడు నా యకుడిగా విజయ్ కొత్త అధ్యా యం
Tamilnadu CM Vijay Oath : ప్రజా దీవెన, చెన్నై: చెన్నై నగరం ఈ రోజు చరిత్రను చూసింది. సినీ తెరపై కోట్లాది అ భిమానుల మన సులు గెలుచుకున్న జోసెఫ్ విజయ్ ఇకపై తమిళనాడు రాజకీయ రంగంలోనూ “తలపతి సీఎం”గా కొ త్త ప్రయాణం మొదలుపెట్టారు. జవహర్‌లాల్ నెహ్రూ ఇండో ర్ స్టేడి యం మొత్తం అభిమానుల నినాదాలతో మార్మోగి పోయింది. “విజయ్…విజయ్…” అంటూ వినిపించిన గోల మధ్య గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ము ఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు....