నేటి నుంచే ఉపాధ్యాయ బదిలీలు
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టేందుకు ముమ్మరoగా ముందుకు సాగుతోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ ఇవ్వాల షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ బదిలీ ప్రక్రియలో భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులైతే వారికి అదనపు పాయింట్లు కేటాయించనున్నారు.