Telanagana IAS TRANSFERS: బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం, భారీగా ఐఏఎస్ అధికారుల రీషఫుల్
Telanagana IAS TRANSFERS: ప్రజా దీవెన, హైదరా బాద్: సాంకేతి క రంగంలో డిజిటల్ తెలంగాణ కొత్త దశలో కి అడుగుపెడుతున్న వేళ రాష్ట్ర పరి పాలనలో అతి పెద్ద మార్పు చోటుచేసుకుంది. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేం దుకు తెలంగా ణ ప్రభు త్వం (Telangana Govt) ఒకేసారి 45 మంది ఐఏఎస్ అధికారులను రీష ఫుల్ చేస్తూ సంచల న నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయ డానికి కలెక్టర్ల స్థాయి లో విప్లవాత్మక మార్పులు చోటు చేసు కొన్నాయి....