Opinionక్రైంతెలంగాణనల్గొండహైదరాబాద్

Telangana ACB surprise rides : అవినీతిపై ‘సైబర్ సెల్’ దాడి, ఏసీ బీ క్వాంటం వలలో చిక్కిన లంచ గొండి అధికారి 

Telangana ACB surprise rides : ప్రజా దీవెన, హైద రాబాద్: టెక్నాల జీ ఎంత పెరిగినా కొందరి బుద్ధి మారద న డానికి ఈ రోజే ఒక లైవ్ ఎ గ్జాంపుల్ దొరికింది. నర్సాపూర్ డి విజ న్ ఆపరేషన్స్ అసిస్టెంట్ డివి జనల్ ఇంజనీర్ (AD E) ము ద్దం రమణారెడ్డి ఏసీబీ యాంటీకరప్షన్ ఫోర్స్ పన్ని న అధు నాతన ‘క్వాంటం ట్రాప్’ లో రెడ్ హ్యాండెడ్‌గా దొ రికిపోయా రు. ఫిర్యాదుదారునికి సంబంధించిన రూ. 3,1 3,882 వి లు వైన 11 డిజిటల్ వర్క్ బిల్లుల ను ఉన్నతాధి కారుల ఆమో దం కో సం ఫార్వార్డ్ చేయాల్సి ఉంది. అయి తే డిజిటల్ సం తకం (Digital Signature) చేయాలంటే సదరు అధికారి రూ. 25,000 “క్రిప్టో లేదా క్యాష్” లంచం డిమాండ్ చేశా రు. కానీ సదరు కాంట్రాక్టర్ లంచం ఇ వ్వడం ఇష్టం లేక, తల రా తలను మార్చే ఏసీబీ స్పెషల్ విభాగాన్ని ఆశ్రయించారు.

మధ్యాహ్నం సరిగ్గా 12:40 గంట లకు నర్సాపూర్ కార్యాల యంలో అధికారి ఆ లంచం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకో గానే సీక్రెట్ కెమెరా లతో నిఘా పెట్టిన ఏసీబీ బృందం ఒక్క సారిగా ప్రత్యక్షమైంది. కెమిక ల్ కోటెడ్ నోట్లను తాకడంతో అధి కారి చేతులు రంగు మారాయి. డి జిటల్ సాక్ష్యాలతో సహా రమణారె డ్డిని ఏసీబీ బృందం కస్టడీలోకి తీ సుకుంది. తన ప్రభుత్వ విధిని దు ర్వినియోగం చేసినందుకు గానూ, ఆయన్ను హైదరాబాద్‌లోని ప్ర త్యే క ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్ట నున్నారు.

 

అవినీతి నిరోధక శాఖ ఈ కాలం లోనూ ఎవరైనా లంచం అడుగు తున్నారా? అయితే భయపడ కండి. మీ వివరాలు 100 శాతం ఎన్‌ క్రిప్ట్ (గోప్యంగా) చేయబడతాయి.టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్1064 (ఉచి తం), వాట్సాప్ అసిస్టెంట్ 944 044 6106, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫేస్‌బుక్ (తెలంగాణ ఏసీబీ), X (ట్విట్టర్ – @తెలంగాణ ఏసీబీ తదితర సామా జి క మాధ్య మాలతో పాటు ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యా ల యాల్లో ఏసీబీ QR కోడ్స్ అందుబాటులో ఉన్నాయని, మీ స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసి నేరుగా ఫిర్యాదును నమోదు చే యవచ్చన్నారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు.

 

డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లలో ఏసీబీ సోదాలు

మేడ్చల్ మల్కాజిగిరి డిప్యూటీ క లెక్టర్ వంశీమోహన్ నివా సాల్లో ఏ సీబీ అధికారులు సోదాలు నిర్వ హించనున్నారు. ఈ సోదాల్లో రూ. వందల కోట్ల విలువైన ఆస్తులను అధికా రులు గుర్తించారు. శేరి లిం గంపల్లితో పాటు ఇతర ప్రాంతా ల్లో ఆర్డీవోగా పనిచేయనున్న వంశీమో హన్ భారీగా ప్రభు త్వ భూములను కాజేశారని ఆరోపణలు ఎదుర్కోన్నారు కూడా. ముఖ్యంగా అ బ్దుల్లాపూర్మెట్, పిగ్లీపురంలో 8 ఎ కరా ల ప్రభుత్వ భూమిని ఆయన నొక్కేయనున్నట్టు తెలుస్తోం ది.

 

అయితే సదరు ప్రభుత్వ భూ ము లను మొదట తన మా మ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని రియల్టర్లతో చేతులు కలపడం, ఆ త ర్వా త ఆ భూములను ఒక ప్రముఖ రి య ల్టర్ కు ధారాదత్తం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నా రు.ఈ డీల్ కుదుర్చుకున్నందుకు గా నూ ఓ రియల్టర్ నుంచి వంశీమో హన్ 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపం లో తీసుకు న్నా రు. ఈ అక్ర మా ల న్నింటినీ ఆధారాలతో సహా ని రూ పించి, వంశీమోహన్ పై ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమో దు చేయనున్నారు. అనంతరం ఆయ నను అదుపులోకి తీ సుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తును ముమ్మరం చేయనున్న ట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Related Articles

Back to top button