Telangana AllTime Record paddy procurement : బిగ్ బ్రేకింగ్, మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన, రబీకొనుగోళ్లలో దేశంలోనే నంబర్-1గా ‘రేవంత్ సర్కార్’ సరికొత్త రికార్డు సృష్టించింది
Telangana AllTime Record paddy procurement: ప్రజా దీవెన, హైదరాబాద్: రాజకీయాలు కాకరేపవచ్చు.. స వాళ్లు ఎదురుకావచ్చు.. కానీ, మట్టి న మ్ముకున్న రైతు ము ఖంలో నవ్వు చూడటమే పరమావధిగా భావిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో తెలంగాణ ప్రభుత్వం నిరూ పిం చిందని రాష్ట్ర పౌర సరఫరాలు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ల క్ష్యాలను కుదించినా, పక్క రాష్ట్రాలు చేతులెత్తేసి నా.. ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా యకత్వంలోని కాంగ్రెస్...