IndiaOpinionPoliticsజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Telangana approach roads construction : బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన, రూ.148 కోట్లతో అప్రోచ్ రోడ్లనిర్మాణం 

Telangana approach roads construction : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో మూడు సం వత్సరా ల క్రితం బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ వాటికి అప్రోచ్ రో డ్లు నిర్మించకపో వడం మూలంగా అవి నిరూపయో గంగా ఉన్నాయని, సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అప్రోచ్ రోడ్ల ని ర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డి ప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మ ల్లు అధికారులను ఆదేశించారు. బుధవారం డా క్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క మల్లు అధ్యక్ష తన ఇన్ఫ్రా స్ట్రక్చర్, క్యాపిటల్ వ ర్క్స్ క్యాబినెట్ సబ్ కమిటీ సమా వేశం జరిగింది. ఈ స మావేశంలో మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అవసర మైన రూ.148 కోట్ల ని ధు ల విడుద లకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం ప్ర కటించారు. సరైన పద్ధతిలో ప్రతి పాదన లు పంపితే ఆమోదం తెలప డం, అమలు చేయడం సుల భం అవుతుందని పనులు వేగవంతం అవుతాయని డిప్యూ టీ సీఎం తెలిపారు.1:4 నిష్పత్తిలో వివిధ శాఖల నుంచి ఆర్థి క శాఖకు ప్రతిపాదనలు పంపితే సబ్ కమిటీలు చర్చించి ఆ మోదం తెలుపుతామని డిప్యూటీ సీఎం అధికారులకు సూ చించారు.

రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టు కొని జూన్ 8 లోపల అ ప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావాలని మంత్రి కో మటిరెడ్డి వెం కటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అప్రోచ్ రోడ్ల ని ర్మా ణానికి సంబంధించిన ప్రగతిని తాను ప్రత్యేకంగా ప్రతి వారం సమీ క్షిస్తానని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. టెండర్లు పిలవడం, పనులు చేపట్టడం , నాణ్యతతో పనులు పూర్తి చే యడం వంటి అన్ని అంశాలను తాను ప్రత్యేకంగా పర్య వేక్షి స్తానని మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి తెలిపారు. ఈ సమా వేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీ ప్ కుమార్ సు ల్తానియా, స్పెషల్ సి ఎస్ వికాస్ రాజ్, డిప్యూటీ సీఎం స్పె షల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో రూ. 98,000 కోట్ల తో రహదారుల నిర్మాణం

రాష్ట్ర చరిత్రలోనే కనీ, విని ఎర గ ని విధంగా రాష్ట్రంలో 98, 000 కో ట్ల విలువైన రహదారుల నిర్మాణం, అభివృద్ధి పను లు చేపడుతున్నాం అధికారులు ఈ కార్యక్ర మాన్ని ప్ర తి ష్టా త్మకంగా తీసుకొని, వేగంగా ప నులు పూర్తి చేయాలని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కో మటిరెడ్డి వెంకటరె డ్డి అధికారులను ఆదేశించారు. 2028 చివరి నాటికి రోడ్ల నిర్మాణంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానం లో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అ వసరమైన చర్యలు చేపట్టినట్టు మంత్రులు తెలిపారు.

దేశంతో పా టు, ప్రపంచం నలుమూలల నుంచి రోడ్డు కాం ట్రాక్టర్లు, బిల్డర్లు హాజర య్యే ప్రతిష్టాత్మక ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ సమావేశం 2026 నవంబ ర్ లో హైదరాబాదులోని హైటెక్స్ లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన చర్యలు విజయవం తం అయ్యాయని మంత్రి కోమటిరె డ్డి వెంకటరెడ్డి తెలిపారు.ఎంపీగా, కేంద్రమంత్రి గడ్కరీ తో త నకున్న పరిచయం మూలంగా హై దరాబాదులో ఇండియన్ రోడ్ కాం గ్రెస్ సమావేశం నిర్వహించేందుకు ఒప్పించానని మంత్రి వెంకట్ రెడ్డి వివరించారు.

ఈ సమావేశం ని ర్మాణాలకు బిజెపి పాలనలోని రా ష్ట్రాలు పోటీపడినప్పటికీ కేంద్ర మంత్రి గడ్కరీ తన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో నిర్వహించేందుకు అను మతించినట్లు తెలిపా రు. ఇండియ న్ రోడ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాష్ట్రానికి చెం దిన మోహన్ నాయక్ ఎన్నికైన విషయాన్ని సైతం మంత్రి కో మటిరెడ్డి గుర్తు చేశారు.ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశా న్ని నిర్వహణకు అవసరమైన నిధులను బుధవారం జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క విడుదల చేసినందుకు వా రికి ప్రత్యేక కృతజ్ఞతలు అని మం. త్రి వెంకట్రెడ్డి తెలిపారు.

ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశం అనంత రం రాష్ట్రానికి 20 వేల కోట్లకు పైగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అ వకాశం ఉంటుందని మంత్రి కోమ టిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.148 కోట్ల రూపాయలతో నిర్మించ నున్న అప్రోచ్ ర హదారులతో 300 గ్రామాల్లో నెలకొన్న సమస్యకు పరి ష్కా రం లభించనుందని తెలిపారు. గత ప్రభుత్వం సమావేశాలు పెట్టి వదిలివేయడం తప్ప అప్రోచ్ రోడ్ల పూర్తికి నిధులు మం జూరు చేయ లేదని మంత్రి వెంకటరెడ్డి అన్నారు.

రాష్ట్రంలో 13 వేల కోట్లతో 6000 కిలోమీటర్ల రహదారుల ను ham మోడల్ లో చేపడుతున్నట్టు మంత్రి వెంకటరెడ్డి వివరిం చారు. ఈ ప నులకు సంబంధించిన ప్రైస్ బిడ్ పను లు పూర్తి అయ్యాయి మీ మొ దటి వారంలో రాష్ట్రంలో ha m మోడల్ లో రోడ్ల నిర్మాణం చేపట్టుతున్నట్టు సమావేశం లో మంత్రి వెంక ట్ రెడ్డి వివరించారు.20 వేల కోట్లతో హై దరాబాద్- వి జయవాడ జాతీయ రహదారి అభివృద్ధి పను లు చేపడుతున్నారు తెలిపారు. మొత్తం ఎనిమిది లైన్ల తో ఈ రహదారి విస్తరణ మందు చేపట్టినట్టు తెలిపారు.

ఆరు ప్రధా న లైన్లు, రెండు సర్వీస్ లైన్ల నిర్మా ణం జరుగు తుందన్నారు. 500 కోట్లతో బ్లాక్ స్పాట్స్, చౌటుప్పల్, చిట్యా ల వంటి గ్రామాల మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగు తుందని మంత్రి వెంకటరెడ్డి వివ రించారు.ఫ్యూచర్ సిటీ నుంచి అ మరావతి బందరు పోర్టు వరకు 20 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రోడ్ ని ర్మాణానికి అలైన్మెంట్ ఖరారు చేసి కేంద్రాని కి ప్రతిపాదనలు పంపినట్టు మంత్రి వెంకటరెడ్డి అధికారుల కు వివరించారు.

ఈ రోడ్డు అలైన్మెంట్ కు అనుగుణంగా బుల్లెట్ ట్రైన్ నడిపేం దుకు అవసరమైన అలైన్మెంట్ సైతం ఖరారు చేసి కేంద్రానికి పంపినట్టు మంత్రి వెంకటరెడ్డి వివరించారు. మన్ననూరు- శ్రీశైలం 52 కిలోమీటర్ల మే ర ఎలివేటెడ్ కారిడార్ రహదారి ని ర్మాణానికి 8,000 కోట్లు కేటాయిం చడం జరిగిందని మం త్రి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు (RRR ) ని ర్మాణానికి 36 వేల కోట్లు మంజూ రు అయ్యాయని ఇది రాష్ట్రానికి గేమ్ చేంజర్ ప్రాజెక్టు అని మంత్రి వెం కట్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 8న రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తరభాగం భూ సేకరణకు రాష్ట్ర వాటాగా 62 8 కోట్ల రూపాయలు NHAI నేషన ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు జమ చేశాం అని తెలిపారు.

ఎల్బీ నగర్-హయత్ నగర్ డబుల్ డెక్క ర్ ఎలివేటెడ్ కారి డార్ ను 941 కో ట్ల రూపాయలతో చేపడుతున్నామని వివ రించారు. ఇందులో కేం ద్రం వాటా 741 కోట్లు కాగా రాష్ట్రం రెండు వందల కోట్లు ఖర్చు చేయ నుందని తెలిపారు. రహ దారులు లేని గ్రామాల్లో కొత్త రోడ్లు, సింగిల్ రోడ్ల స్థానంలో డ బుల్ రోడ్లు నిర్మించినట్లు మంత్రి తెలిపారు. రహదారుల ని ర్మాణంతో రా ష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తా యి తద్వారా స్థానిక యు వతకు పెద్ద మొత్తంలో ఉపాధి అవ కాశాలు లభిస్తాయని మంత్రి కోమ టిరెడ్డి వివరించారు.

రాష్ట్రంలో పె ద్ద ఎత్తున రహదారుల నిర్మాణాని కి, హైదరా బాదులో ఇండియన్ రో డ్డు కాంగ్రెస్ సమావేశం నిర్వహిం చేందుకు సహకరించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్కులకు మ న స్ఫూర్తిగా ధన్య వాదాలు, అభినందనలు తెలియజేస్తున్నానని సమా వేశం లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమా దాలతో రాష్ట్రంలో 20 25 సంవత్సరంలో 6,500 మంది దు రదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పో తున్నారు, ఈ అంశాన్ని సీరి యస్ గా తీసుకొని పెద్ద ఎత్తున రహదా రుల నిర్మాణం, ari ve-alive వంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్టు మంత్రి వెంకటరెడ్డి తెలిపారు.

Related Articles

Back to top button