Telangana approach roads construction : బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన, రూ.148 కోట్లతో అప్రోచ్ రోడ్లనిర్మాణం 

Telangana approach roads construction : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో మూడు సం వత్సరా ల క్రితం బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ వాటికి అప్రోచ్ రో డ్లు నిర్మించకపో వడం మూలంగా అవి నిరూపయో గంగా ఉన్నాయని, సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అప్రోచ్ రోడ్ల ని ర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డి ప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మ ల్లు అధికారులను ఆదేశించారు. బుధవారం డా క్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క...