Telangana cabinet : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ మంత్రివర్గం కీలకనిర్ణయం, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్
Telangana cabinet : ప్రజా దీవెన, మేడారం: తెలంగాణ రాష్ట్రoలో తీవ్ర స్థాయిలో చర్చలు జరిపామని జిల్లాల పున ర్‌వ్యవస్థీక రణపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీ సుకుంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో క మిషన్ వేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గతం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్ర రాజధాని బయట మంత్రివర్గo సమావేశం ఈ సారి జరిగి అందరి దృ ష్టి ఆకర్షించింది. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి అధ్యక్షతన మేడారంలో కేబినెట్ సమావేశం...