Telangana Counterfeit drugs : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్, మెడికల్ షాపుల్లో నాణ్యతలేని మందులపై డిజిటల్ నిఘా 

Telangana Counterfeit drugs : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలంగాణ రా ష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో సమూల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుం ది.ప్రజల ఆరోగ్యా న్ని కాపాడేందుకు నా ణ్యతలేని మందుల విక్రయాన్ని పూర్తిగా అరి కట్టే దిశగా ఒక ఆధునిక డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.రాష్ట్ర డ్రగ్స్ కం ట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఆధ్వర్యంలో ప్రత్యేక బల్క్ ఎస్ ఎం ఎస్ అలర్ట్ సి స్టమ్ ను వైద్య ఆరో గ్య శాఖ ప్రారంభిం చింది....