Telangana Defection MLAs : బిగ్ బ్రేకింగ్, తెలంగాణస్పీకర్ సంచలనప్రకటన, ఆఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీవారే
Telangana Defection MLAs : ప్రజా దీవెన, హైదరాబా ద్: తెలంగాణలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమవుతోంది. బిఆర్ఎ స్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన ఆ పది మంది ఎమ్మెల్యేల భవితవ్యంపై ఎంతో ఉత్కంఠతో ఎ దురుచూస్తున్న రాజకీయ నేతలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ వెలువరుస్తున్న విడతల వారి తీర్పులతో బిగపట్టు కున్న ఊపిరిని ఉసూరుమంటూ వదులుతూ మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక్కోరుగా క్లి...