Telangana DGP C.V.Anand surprise decision : బిగ్ బ్రేకింగ్, పోలీస్ ‘వ్యూహం’ మార్చిన డీజీపీ, తెలంగాణ వ్యాప్తంగా 36 మంది డీఎస్పీల సడన్ షిఫ్ట్

  Telangana DGP C.V.Anand surprise decision: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ శాంతిభద్రతల రక్ష ణలో సరి కొత్త అధ్యాయానికి తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యంత్రాం గాన్ని మరింత పరుగులెత్తించేందుకు డీజీ పీ సీవీ ఆనంద్ రంగంలోకి దిగారు. ఒకే ఒక్క ఉత్తర్వుతో రా ష్ట్రవ్యాప్తంగా ఏకంగా 36 మంది డీఎస్పీ (DSP)లను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.సాధారణ పరిపాల నా ప్రక్రియే అయినా ఎన్నికల ముందు లేదా శాంతిభద్రతల బలోపేతంలో భాగంగా తీసుకున్న అత్యంత కీలకమైన 'వ్యూహాత్మక మార్పు'గా...