Telangana Digital Smart Ration Cards : బిగ్ న్యూస్, తెలంగాణ ప్రభు త్వం తీపికబురు, ఇక లబ్ధిదారు లందరికీ ఏటీఎంతరహా డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు
Telangana Digital Smart Ration Cards : ప్రజా దీవె న, హైదరాబాద్: ఇకపై రేషన్ కోసం ఆ పాత కాగితాల కార్డు పట్టుకుని లైన్లలో నిలబడే రోజులకు కాలం చెల్లిపోతోంది. తె లంగాణ ప్రభుత్వం పౌరసరఫ రా ల వ్యవస్థను ఏకంగా నె క్స్ట్ లె వె ల్‌కు తీసుకెళ్లేందుకు రూట్ మ్యా ప్ సిద్ధం చేసిం ది. మీ పర్స్ (Wal let) లో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎలా మె రుస్తాయో ఇకపై రేషన్ కా ర్డు కూడా అదే...