Telangana Employee Transfer Ban : బిగ్ బ్రేకింగ్, ఉద్యోగుల బదిలీల సీ జన్‌పై నిషేధం, ‘లాక్’ పడిన బదిలీ లు

Telangana Employee Transfer Ban : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మే 1 నుంచి మే 31 వర కు ఇచ్చిన నెల రోజుల ‘బదిలీల పండుగ’ ము గిసింది. జూన్ 1, 2026 నుండి ఉ ద్యోగుల బదిలీలపై ప్రభు త్వం మళ్లీ సం పూర్ణ నిషేధం విధిస్తూ జి.ఓ. ఎం.ఎస్. నెం. 57ను జారీ చేసింది. అంటే ఇకపై సీటు మారాలి అను కునే వారికి ఇప్ప ట్లో ఛాన్స్ లేనట్టే.కానీ, ట్విస్ట్ ఏంటంటే ఈ...