
Telangana Employees Funds Release : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర పాలనా యంత్రంగంలో సరికొత్త విప్లవా నికి తెరలేపిన తెలంగాణ ప్రభుత్వం, ఉద్యోగుల ఆర్థిక భద్ర త విషయంలో మరో సంచలనా త్మక ఘట్టాన్ని ఆవిష్కరిం చింది. ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ, పెండిం గ్‌లో ఉన్న బ కాయిల కోసం చివరి విడతగా రూ. 2,000 కోట్లను ప్రభుత్వం వి డుదల చేసింది.కేవలం 100 రో జుల రికార్డు వ్యవధిలోనే రూ. 6, 000 కోట్ల భారీ బకాయిలను ఉ ద్యోగుల డిజిటల్ వాలెట్లలోకి మ ళ్లించి, పాలనలో సరికొత్త “స్పీడ్ & ట్రాన్స్‌పరెన్సీ”కి ప్రభుత్వం సరి కొత్త ప్రమాణాలు నెలకొల్పింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మా ర్కల నుండి కమాండ్ సెంటర్ ద్వారా అందిన అత్యంత కీల క ఆదేశాలతో, రాష్ట్ర ఆర్థిక శాఖ ఆటోమే టెడ్ ఫండ్ ట్రాన్స్ ఫర్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసింది.ఎక్కడా ఎటువంటి సాం కేతిక లే దా పరిపాలనాపరమైన అడ్డంకు లు లేకుండా, మొ త్తం బకాయిల ను సరిగ్గా మూడు విడతల్లో స మర్థవంతం గా క్లియర్ చేశారు. ప్ర భుత్వ ఉద్యోగుల శ్రమకు తగిన గు ర్తింపునిస్తూ, నిధులను సకా లంలో అందించడం ద్వారా ఉ ద్యోగుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపడమే ఈ మిషన్ ప్రధా న లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రభుత్వం ఇంత వేగం గా, పారదర్శకంగా బకాయిలన్నింటినీ పూర్తిస్థాయిలో చెల్లిం చడంతో ఉ ద్యోగ వర్గాల నుంచి హర్షాతి రేకా లు వ్యక్తమవు తున్నాయి. ప్ర భు త్వ యంత్రాంగం మరియు ఉద్యోగుల మ ధ్య సంబంధాల్లో ఇ దొక కొత్త అధ్యాయంగా నిలవనుందని పరిశీలకులు భావిస్తున్నారు.





