Telangana Employees Funds Release : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభు త్వం తీపికబురు, ఉద్యోగుల ఖా తాల్లోకి రూ. 2 వేల కోట్ల ఫండ్స్

Telangana Employees Funds Release : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర పాలనా యంత్రంగంలో సరికొత్త విప్లవా నికి తెరలేపిన తెలంగాణ ప్రభుత్వం, ఉద్యోగుల ఆర్థిక భద్ర త విషయంలో మరో సంచలనా త్మక ఘట్టాన్ని ఆవిష్కరిం చింది. ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ, పెండిం గ్‌లో ఉన్న బ కాయిల కోసం చివరి విడతగా రూ. 2,000 కోట్లను ప్రభుత్వం వి డుదల చేసింది.కేవలం 100 రో జుల రికార్డు వ్యవధిలోనే రూ. 6, 000 కోట్ల భారీ బకాయిలను ఉ...