Telangana formers commission in Nalgonda : రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హెచ్చరిక, రైతులను రై స్ మిల్లులకు పంపిస్తే సంబంధిత అధికారులే బాధ్యత
Telangana formers commission in Nalgonda : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వం రూపొందించిన విధివి ధా నాల ప్రకారమే ధాన్యం సేకరణ చేయాలని రాష్ట్ర వ్యవసా య, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎన్. కోదండరెడ్డి అన్నా రు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేదని ,ఒకవేళ ఎవరైనా రై తులను రైస్ మిల్లులకు పంపిస్తే సంబంధిత అధికారులే బా ధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. శ నివారం రైతు క...