Telangana formers commission Kodanda Reddy : ధాన్యం సేకరణ మార్గదర్శకాలనుగుణంగా రైస్ మిల్లర్లు సహకరించాలి
Telangana formers commission Kodanda Reddy: ప్రజా దీవెన నల్లగొండ: రబీ ధాన్యం సేకరణ మార్గదర్శకాల ను పాటించ డంలో రైస్ మిల్లర్లు పూర్తి సహకా రం అందిం చాల్సిన అవసరం ఉం దని రాష్ట్ర వ్యవసాయ, రైతు సం క్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి అన్నారు. శనివా రం ఆయన నల్గొండ కలెక్టర్ కార్యా లయంలోని సమావేశ మం దిరంలో రైస్ మిల్ల ర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, ధాన్యం సేకరణ అధికారులతో స మీక్ష నిర్వహించారు. రాష్ట్ర...