Telangana Godavari Pushkaralu : కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
Telangana Godavari Pushkaralu : ప్రజా దీవెన, హైద రాబాద్: కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలనూ అత్యంత ప్రతి ష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏ ర్పాట్లు చేస్తోందని ‘గోదావరి పుష్కరాలు 2027’ క్యాబినేట్ సబ్ కమిటీ స్ప ష్టం చేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ మార్మోగే లా... మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధి కారులను ఆదేశించింది. మంగళవారం డా.బీఆర్ అంబేద్క ర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐ టీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్...