Telangana Government budget 2026 : బిగ్ బ్రేకింగ్,రూ. 3,24,234 కోట్లతో తెలంగాణ భారీ బడ్జెట్ ప్రవేశం, శాఖల వారీగా కేటాయింపులివే

Telangana Government budget 2026 : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ భవిష్యత్తును తీర్చిదిద్దే భారీ అ డుగుపడిందని చెప్ప వచ్చు మొత్తంగా రూ.3,24,234 కోట్ల అద్భుత పరిమాణంతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీ ఎం మల్లు భట్టి విక్ర మార్క శుక్రవారం సభ ముందు ఉంచా రు. 2026-27 ఆర్థిక సంవ త్సరానికి రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్ కేవలం సంఖ్య ల సమాహారం కాదు ఇది ప్రజల కల లు, అవసరాలు, ఆశల ప్రతిబింబమని పేర్కొన్నారు. శాసనసభలో స్పీకర్ అనుమతితో...