Telangana Government Glad tidings : బిగ్ బ్రేకింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు తీపికబురు, ఉద్యోగుల అకౌంట్లలోకి మరో రూ. 2వేల కోట్లు
Telangana Government Glad tidings : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక చిక్కు ము డులను వీడుస్తూ కాంగ్రెస్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీ సుకుంది. ఉద్యోగుల పెండింగ్ బకా యిల కోసం రెండో విడతగా రూ. 2,000 కోట్ల నిధులను తక్షణమే విడుదల చే స్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క హై-లెవల్ ఆదేశాలు జారీ చేశారు.గత నెల 29న మొదటి విడత కింద విజయవంతంగా రూ. 2,000 కోట్లు...