Telangana Government Goodnews for salarys : బిగ్ బ్రేకింగ్, తెలంగాణప్రభుత్వం కీలకనిర్ణయం, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ స్టాఫ్‌కు ఒకటోతేదీనే జీతం

Telangana Government Goodnews for salarys : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభు త్వ ఉద్యోగులకు, ముఖ్యం గా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ స్టాఫ్‌కు ఒకటో తారీఖు వచ్చిందం టే చాలు. మొబైల్‌లో ‘శాలరీ క్రెడిటెడ్’ అనే మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని కళ్లల్లో వత్తులు వేసుకుని చూసే రోజులకు ఇక చెక్ పడనుంది.
రూల్ ఈజ్ రూల్.. లేట్ అయితే యాక్షన్
రెగ్యులర్ ఉద్యోగులతో పాటే కాం ట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గౌరవ వేతనం అందుకునే సిబ్బందికి కూడా ప్రతి నెలా ఒకటో తేదీ నే జీతాలు అందా లి.” ఇది ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా (IAS) జారీ చేసిన తాజా స ర్క్యు లర్ సారాంశం.ప్రభుత్వం ఒకటో తేదీనే జీతాలు ఇ వ్వాలని డిసైడ్ చే సినా.. క్షేత్రస్థాయిలో మాత్రం కథ వేరేలా ఉంటోందని, అటెండెన్స్ రి కార్డులు టైమ్‌కి పంపకపోవడం, పే-బిల్స్ సబ్మిట్ చేయడంలో లేట్ చేయడం, ఆడిటింగ్, అ ప్రూవల్స్ పేరుతో ఫైళ్లను నానబెట్టడం..ఇలాంటి లూప్‌హో ల్స్ వల్ల జీతా లు లేట్ అవుతున్నాయి. దీంతో కింది స్థాయి సిబ్బంది ఈఎంఐలు కట్టలేక, ఇళ్ల అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సదరు ఉత్తర్వుల్లో పేర్కొ న్నా రు.
సీఎం సీరియస్..అధికారులకు వార్నింగ్
ఇటీవల జరిగిన సమీక్షా సమావే శంలో ముఖ్యమంత్రి ఈ లేట్ లతీఫ్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. “సమయా నికి జీతాలు అం దకపోతే వాళ్ల ఇళ్లు ఎలా గడుస్తాయి?” అంటూ అధికారులపై క్లాస్ తీసుకున్నారు.అంతేకాదు, ఇక పై జీతాల చెల్లింపుల్లో జాప్యం జరి గి తే.”బిల్లులు లేట్ చేసి న అధికారులదే పూర్తి బాధ్యత.. వారిపై కఠిన చర్యలు త ప్పవని సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి అనుగుణంగానే ఆర్థిక శాఖ ఇ ప్పుడు పక్కా గైడ్‌లైన్స్‌తో కొ త్త రూల్స్ జారీ చేసింది.




