Telangana Government Goodnews for salarys : బిగ్ బ్రేకింగ్, తెలంగాణప్రభుత్వం కీలకనిర్ణయం, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ స్టాఫ్‌కు ఒకటోతేదీనే జీతం
Telangana Government Goodnews for salarys : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభు త్వ ఉద్యోగులకు, ముఖ్యం గా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ స్టాఫ్‌కు ఒకటో తారీఖు వచ్చిందం టే చాలు. మొబైల్‌లో 'శాలరీ క్రెడిటెడ్' అనే మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని కళ్లల్లో వత్తులు వేసుకుని చూసే రోజులకు ఇక చెక్ పడనుంది. రూల్ ఈజ్ రూల్.. లేట్ అయితే యాక్షన్ రెగ్యులర్ ఉద్యోగులతో పాటే కాం ట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గౌరవ వేతనం అందుకునే సిబ్బందికి కూడా ప్రతి నెలా ఒకటో తేదీ...