Telangana Government Hyderabad Metro Takeover : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ మెట్రో ఇక ప్రభుత్వపరం, ఎల్అండ్ టీ నుం చి భారీడీల్‌తో స్వాధీనానికి రంగం సిద్ధం 

Telangana Government Hyderabad Metro Takeo ver :ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ నగర రవాణా వ్యవస్థలో సరి కొత్త అధ్యాయం ఆరంభమైంది. భాగ్యనగరం గర్వించే రీతి లో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై తెలంగా ణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ భాగస్వామిగా ఉన్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థ చేతిలో ఉన్న వాటాలన్నింటినీ ప్రభుత్వం తన పరిధి లోకి తీసుకురానుంది.             ఏప్రిల్ 30 డెడ్...