Telangana Government praja palana pragathi pranalika : సాంకేతిక సేవల డిజి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్య, వేగంకన్నా ప్రాణాలతో గమ్యంచేరడమే ప్రదానం

Telangana Government praja palana pragathi pranalika : ప్రజా దీవెన, చిట్యాల: రోడ్డు ప్రమా దాలు ప్రతి కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని రాష్ట్ర పో లీస్ సాంకేతికత సేవల డిజిపి వి.వి. శ్రీనివాస్ రావు తెలిపా రు. ఒక కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబ ఆర్థిక ప రిస్థితి, పిల్లల భవిష్యత్తు, కుటుంబ స భ్యుల జీవన విధానం పూర్తిగా దెబ్బతింటుందని అన్నారు. సమయం లేదనే తొందర, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అధిక వేగం, ట్రాఫి క్...