Telangana Government series action officers : బిగ్ బ్రేకింగ్, భూబకాసురులపై సర్కార్ ‘ఉక్కుపాదం’, కంచేచేనుమేస్తే ఊరుకోమన్న మంత్రి పొంగులేటి 

  Telangana Government series action officers : ప్ర జా దీవెన, హైదరాబాద్: "ప్రభుత్వ భూములను కాపా డా ల్సిన అ ధి కారులే ‘కంచే చేను మేసినట్లు’ క బ్జాలకు తెగ బడితే ఊరు కునే ప్రసక్తేలేదు. గత బీఆర్ఎస్ పాలనలో కొం దరు అధికా రులు సాగించిన భూదందాలపై సర్కార్ అత్యం త కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభు త్వ భూములపై కన్నేస్తే ఎంతటి వా రినైనా సరే.. చట్టం ముందు నిలబె ట్టి నడిరో డ్డుపైకి లాగు తాం" అని...