Telangana Government Sweet news : బిగ్ బ్రేకింగ్, మహిళలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు, ఉచితంగా ఆధునిక ఆటోమేటిక్ కుట్టుమిషన్ల పంపిణీ

  Telangana Government Sweet news :   ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ప్రభుత్వం బీసీ మహిళల కోసం కీ లక నిర్ణయo తీసుకుంది. తెలంగాణ బీసీ మహిళల కోసం సరికొత్త శ్రీకారం చుట్టింది. తెలంగాణలో మహిళా సాధికార తకు కొత్త అర్థం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలు స్తోంది. కేవలం సంక్షేమ పథకా లతో సరిపెట్టకుండా, బీసీ మ హిళలను ఆర్థికంగా స్వయంసమృద్ధి వంతులుగా మార్చే ల క్ష్యంతో ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. ఇకపై బీసీ మహిళల చే...