Telangana government Varuna Yagam : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం కీలక నిర్ణ యం, వర్షాలు విస్తారంగా కుర వాలని 10న వరుణయాగం
Telangana government Varuna Yagam : ప్రజా దీ వె న, హైదరాబాద్: వరాలు కురిపించే వరుణదేవుని అను గ్ర హం కోసం తెలంగా ణ ప్ర భుత్వం కీలక నిర్ణయం తీసుకుం ది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి, పాడిపంట లు సమృద్ధిగా పండాలనే పవిత్ర సంకల్పంతో ఈనెల 10న ‘వరుణ యాగం’ నిర్వహించబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ మహాక్రతువుకు శ్రీకారం చుట్టారు. యాదగిరిగుట్ట దేవస్థాన అర్చకులు, వేద పండి తులు ఈ యాగ నిర్వహణకు శ్రేష్ఠమైన ముహూర్తాన్ని...