Telangana Government Whips : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం, ప్రభుత్వవిప్ ల నియామకం, వీరేశంకు జాక్ పాట్
Telangana Government Whips : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలంగా ణ రాజకీయాల్లో కొత్త దశకు తెరలేపుతూ తె లంగాణ ప్రభుత్వం ఒక వ్యూహాత్మక కీలక నిర్ణయం తీసు కుంది. శాసన ప్రక్రియను మరింత సమర్థవంతంగా నడి పిం చేందుకు, శాసనసభతో పాటు శాసనమండలి మధ్య సమ న్వయాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ విప్‌ల ( whips ) నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామ కృష్ణారావు గురువారం విడుదల...